If you had a chance, what would you like to ask Narendra Modi Ji? How successful you think Demonatisation was? Was RBI not fully prepared for this? Where is The Special Status For AP.
ప్రధానిగా నరేంద్ర మోదీ పరిపాలపై ఎక్కువ శాతం ప్రజలు పెదవి విరుస్తున్నారు. మోదీ హయాంలో తీసుకొచ్చిన జీఎస్టీ, నోట్ల రద్దు వంటి పథకాలకు ప్రజల్లో మిశ్రమ ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో మోదీ ని ప్రశ్నించే అవకాశం మీకు వస్తే మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు ?
#NarendraModi
#modi
#apSpecialStatus
#Demonatisation